T20 World Cup 2021: Australia's First Title, T20 World Cup 2021 Winner Australia | Oneindia Telugu

2021-11-14 1

T20 World Cup 2021: New Zealand vs Australia - Australia beat New Zealand by eight wickets to win their first T20 World Cup – as it happened

#T20Worldcup2021
#NewZealandvsAustralia
#AustraliafirstT20WorldCup
#T20WCFinal
#NZVSAUS
#MitchellMarsh
#Worldcupchampion
#DavidWarner
#KaneWilliamson

టీ20 ప్రపంచకప్‌ కప్‌ను ఆస్ట్రేలియా తొలిసారి ముద్దాడింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంకా 7 బంతులు మిగిలి ఉండ‌గానే గెలిచింది. అంతకుముందు న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి కివీస్ 172 ప‌రుగులు చేసింది.